Monday, June 17, 2013
Saturday, January 21, 2012
ఔషధ మరియు సుగంధ మొక్కల పెంపకంఫై శిక్షణ
ఈనెల 17,18 తేదిలలో హైదరాబాద్ బోడుప్పల్ సిమాప్ లో ఔషధ మరియు సుగంధ మొక్కల పెంపకంఫై రెండురోజుల శిక్షణా కార్యక్రమం జరిగింది.
మొదటిరోజు వచ్చిన సభ్యుల పరిచయం ఐన తరువాత Dr . కే.పి.శాస్త్రి
గారు సుగంధ మొక్కల ఫై వివరణ ఇచ్చారు . Dr . రాజేశ్వర రావు గారు ఔషధ
మొక్కల ఫై వివరణ ఇచ్చారు .
Monday, December 19, 2011
హైదరాబాద్ పుస్తక ప్రదర్సన
హైదరాబాద్ పుస్తక ప్రదర్సన ప్రారంభమైంది.శనివారం సాయంత్రం నేను నా శ్రీమతి చూడడానికి వెళ్ళాము.
మంచి పున్తకాలు చాలా వున్నాయి.మహమ్మద్ ఖదీర్ బాబు వ్రాసిన దర్గా మిట్ట కథలు ,మునిమాణిక్యం గారి కాంతం కథలు కొన్నాము. నామిని సుబ్రహ్మణ్యం గారి కథలకోసం ,సం. వె. రమేష్ ప్రళయకావేరి కథలకోసం చూసాను.దొరకలేదు
వాటితోపాటు పాత సినిమా పాటల instrumental సిడిలు దొరికాయి.7 సిడిల సెట్ ౩౦౦కి ఇచ్చ్హారు.చాలా బాగున్నాయి.
Subscribe to:
Posts (Atom)