Saturday, January 21, 2012

ఔషధ మరియు సుగంధ మొక్కల పెంపకంఫై శిక్షణ

       ఈనెల 17,18 తేదిలలో హైదరాబాద్ బోడుప్పల్ సిమాప్ లో ఔషధ మరియు సుగంధ మొక్కల పెంపకంఫై రెండురోజుల  శిక్షణా కార్యక్రమం జరిగింది. 
         
        మొదటిరోజు వచ్చిన సభ్యుల పరిచయం ఐన తరువాత Dr . కే.పి.శాస్త్రి 
గారు సుగంధ   మొక్కల ఫై వివరణ ఇచ్చారు . Dr . రాజేశ్వర రావు గారు ఔషధ 
మొక్కల ఫై వివరణ ఇచ్చారు .

No comments:

Post a Comment