Monday, June 17, 2013


paapikondala andaalu

Add caption
పాపికొండలు వెళ్ళేటప్పుడు కనిపించిన దృశ్యం . 

Sunday, June 16, 2013

Add caption
నెక్లెస్ రోడ్లో గత సంవత్సరం ఉద్యానవన ప్రదర్శనలో తీసినది 

Monday, December 17, 2012

Add caption
ఇదికూడా పాపికొండలు టూర్ లో తీసిందే . 

Saturday, January 21, 2012

ఔషధ మరియు సుగంధ మొక్కల పెంపకంఫై శిక్షణ

       ఈనెల 17,18 తేదిలలో హైదరాబాద్ బోడుప్పల్ సిమాప్ లో ఔషధ మరియు సుగంధ మొక్కల పెంపకంఫై రెండురోజుల  శిక్షణా కార్యక్రమం జరిగింది. 
         
        మొదటిరోజు వచ్చిన సభ్యుల పరిచయం ఐన తరువాత Dr . కే.పి.శాస్త్రి 
గారు సుగంధ   మొక్కల ఫై వివరణ ఇచ్చారు . Dr . రాజేశ్వర రావు గారు ఔషధ 
మొక్కల ఫై వివరణ ఇచ్చారు .

Monday, December 19, 2011

హైదరాబాద్ పుస్తక ప్రదర్సన

హైదరాబాద్  పుస్తక ప్రదర్సన  ప్రారంభమైంది.శనివారం సాయంత్రం నేను  నా శ్రీమతి చూడడానికి వెళ్ళాము. 
        మంచి పున్తకాలు చాలా వున్నాయి.మహమ్మద్ ఖదీర్ బాబు వ్రాసిన 
దర్గా మిట్ట కథలు ,మునిమాణిక్యం గారి కాంతం కథలు కొన్నాము. నామిని సుబ్రహ్మణ్యం గారి కథలకోసం ,సం. వె. రమేష్ ప్రళయకావేరి కథలకోసం చూసాను.దొరకలేదు 


             వాటితోపాటు పాత సినిమా పాటల instrumental సిడిలు దొరికాయి.7 సిడిల సెట్ ౩౦౦కి ఇచ్చ్హారు.చాలా బాగున్నాయి.